దిల్ సే …

నవంబర్ 2, 2007

శివ..శివ…శివ…

Filed under: పేరడీ,సరదాకి — శ్రవణ్ @ 11:48 ఉద.

 పాత్రలు               —   ఫాత్రధారులు

తలుపులు         —      బిల్ గేట్స్
టామీ(స్టీవయ్య)   —      స్తీవ్ బామర్
ముకేశ్              —      ముకేశ్ ఆంబానీ
కిరణ్                 —      Ray ozerri

ఇంకొన్ని పదాలు :
ఎర్రగడ్డ      —   Redmond
కిటికీలు    —   windows
Noodle    —   google


నేపథ్యం : ముఖేశ్ అంబానీ world richest person అవ్వటంతో బిల్ గేట్స్‌కి కోపమొచ్చింది.
స్థలం : ఎర్రగడ్డ లో ఒక ఆఫీసు


కాలుగాలిన పిల్లిలా అటూఇటూ తిరుగుతున్నాడు తలుపులు™. మీటింగు టైము అయి 2 నిమిషాలు దాటింది, ఇంతవరకూ టామీ™ రాలేదు. “వీడికి C.E.O అయ్యాక బాగా వళ్ళు బలిసింది” అనుకున్నాడు తనలోతాను. వాడి అసలు పేరు స్టీవయ్య, యెప్పుడూ కుక్కలాగా నాలుక బయట పెడతాడని వాడికి టామీ™ అని పేరు వచ్చింది. ఇంతలో టామీ™ రావడంతో మీటింగు మొదలయ్యింది. అందరికీ ఒకటే టెన్షన్. తలుపులు™ యేమి బాంబు పేలుస్తాడో అని. నోరువిప్పాడు తలుపులు™.
“ముకేష్, ముకేష్, ముకేష్…”
“ఎవ్వడీ ముకేష్?”
“ఆయిల్ టైకూన్ సార్” అంటూ అలవాటుగా నాలుక బయట పెట్టాడు టామీ™.
“వాడేమన్నా దేవుడా?”
“నిన్నగామొన్నొచ్చాడు, club లోకి”
“ఆఫ్ట్రాల్ అయిల్ అమ్ముకుంటాడు”
“2 వెర్షన్ల కిటికీలు™ తీసుకెళ్ళి వాణ్ణి కొనెయ్”
సొల్యూషన్ చెప్పాడు తలుపులు.
“2 సెంట్లు కూడా రావు సార్, వాళ్ళంతా pirated versions వాడతారు” అన్నాడు టామీ™.

పిచ్చ కోపమొచ్చింది తలుపులు™కి. నువ్వెందుకురా మీటింగుకి లేటుగా వచ్చావు ఏకవచనం ప్రయోగించాడు బాసు. “I was busy “Fucking kill™”-ing that Noodle™”. చెప్పాడు టామీ™. వాణ్ణి క్షమించెయ్యక తప్పలేదు తలుపులు™ కి.

రకరకాల buisiness models discuss చేశారు. ఒక్కటీ కుదరట్లేదు. జిత్తులమారి నక్క కిరణ్(Ray)గాణ్ణి పిలిపించారు. వాడో అద్భుత మయిన ఆలోచన చేశాడు. “వాళ్ళు స్టాక్ మార్కెట్ కి మన సర్వర్లు వాడరు, వేరే వాడతారు. అవి తీసేయించి మన కిటికీలు™ పెట్టిద్దాం. రిమోట్‌గా వాడి షేర్ల రేట్లు మనమే కంట్రోల్ చెయ్యొచ్చు.” చెప్పాడు కిరణ్. రూం చప్పట్లతో మారు మ్రోగింది.

ఇంకోగంటలో టామీ™గాడు నాలుక బయటపెట్టి చొంగ కార్చుకుంటూ Delhi flight ఎక్కాడు. “ఇండియాలో పొలిటీషియన్సుని కలవాలి, I am going to Fucking kill™ this fellow” గంటలో 2007వ సారి తన అజెండా మనసులో అనుకున్నాడు.

(“శివ” సశేషం)

ప్రకటనలు

4 వ్యాఖ్యలు »

 1. బాబోయ్, ఒక్క టపాలో ఇన్ని ట్రేడ్ మార్కులా? దండాలు గురూగారూ.

  వ్యాఖ్య ద్వారా Phani — నవంబర్ 2, 2007 @ 12:41 సా. | స్పందించండి

 2. Thanks for your comments.
  ట్రేడు మార్కు కాన్సెప్టే అంత కదండీ. ట్రేడూ మార్కు అయిన ప్రతి పదం వెనక ™ తగిలించేస్తాము. Take it easy. వాటి గురించి మర్చిపోయి కంటెంటు చదవండి.
  — శ్రవణ్

  వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — నవంబర్ 2, 2007 @ 1:58 సా. | స్పందించండి

 3. :D…bAgundi mI EkAnka nATika.. 🙂

  వ్యాఖ్య ద్వారా Vamsi M Maganti — నవంబర్ 2, 2007 @ 4:50 సా. | స్పందించండి

 4. Interesting effort, but there’s really no “stuff” in it.

  వ్యాఖ్య ద్వారా కొత్తపాళీ — నవంబర్ 3, 2007 @ 1:26 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: