దిల్ సే …

నవంబర్ 20, 2007

మంటనక్క సమస్య

Filed under: సాఫ్టువేరు — శ్రవణ్ @ 4:20 సా.
Tags: , , ,

మంటనక్క (firefox) నన్నెందుకిలా చంపుతోంది? కొంచెం సాయంచేద్దురూ…

irefox problem

ప్రకటనలు

3 వ్యాఖ్యలు »

 1. మీరు విండోస్ XP వాడుతున్నారు మరియు ‘ప్రాంతీయ మరియు భాషా ఎంపికల’ (Regional and Language Options) లో సంక్లిష్టలిపులకు తోడ్పాటు (Support for Complext Script Languages) ని చేతనం చేసారు అన్న అనుకోలు (assumption) తో:

  1. మంటనక్కలో Tools > Options > Content
  2. తర్వాత Fonts and Colors విభాగంలో Advanced బొత్తాన్ని నొక్కండి.
  3. Fonts for అన్న జారుడుజాబితాలో Other Languages ఎంచుకోండి.
  4. తర్వాత, Serif, Sans-serif మరియు Monospace జారుడుజాబితాలలో మీకు నచ్చిన తెలుగు ఫాంటుని (Arial Unicode MS తప్ప) ఎంచుకోండి.
  5. OK OK నొక్కండి. అప్పటికీ సరికాక పోతే, మంటనక్కని ఓసారి మూసేసి తెరవండి.

  వ్యాఖ్య ద్వారా వీవెన్ — నవంబర్ 20, 2007 @ 5:04 సా. | స్పందించండి

 2. మంటనక్క నేను వీవెన్ యూనీజెస్టిఫికేషన్ ని అప్పుడప్పుడు వాడవలసి వస్తోంది.

  వ్యాఖ్య ద్వారా దిలీపు మిరియాల — నవంబర్ 21, 2007 @ 5:14 ఉద. | స్పందించండి

 3. క్రుతతజ్ఞతలు వీవెన్ గారూ.

  వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — నవంబర్ 21, 2007 @ 3:14 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: