దిల్ సే …

నవంబర్ 23, 2007

కలగంటి…కలగంటి!!!

Filed under: రాజకీయాలు,సరదాకి,సినిమాలు,unbiased — శ్రవణ్ @ 8:47 ఉద.

ఎంటో…
ఒహటే మెరుపు కలలు…

చంద్రబాబు నాయుడు చేసిన ఒక్కతప్పయినా ఒప్పుకున్నట్టు,
రాజశేఖరరెడ్డేమో మళ్ళీ సియం అయినట్టూ,
రాహుల్ గాంధి ఇప్ప్డడప్పుడే పియం అవనట్టు,
అద్వానీ దళితుల కోసం పాటు పడినట్టూ,
జానారెడ్డి తేటతేట తెలుగులో మాట్లాడినట్టు,
కేసియ్యార్ తాగినా పడిపోనట్టూ

ఎంటో…
ఒహటే మెరుపు కలలు…

ఒకానొక హీరో రెండు  నిమిషాలు రెండు కాళ్ళూ కుదురుగా పెట్టినట్టూ,
ఇంకొకాయన ‘చంపేస్తా’ అని వత్తులు సరిగ్గా పలికినట్టు,
మరొకాయన సినిమాలో ఫైట్లే లేనట్టూ,
మరో స్టారు సిక్స్‌ప్యాక్ తెచ్చుకుమరీ ఎక్స్‌పోజింగు చేసినట్టు

ఎంటో…
ఒహటే మెరుపు కలలు…

ప్రకటనలు

3 వ్యాఖ్యలు »

  1. Inta Manchi Kalalu Kani Mammalni kooda ebbandi pettakandi

    వ్యాఖ్య ద్వారా Reshu — నవంబర్ 23, 2007 @ 10:19 ఉద. | స్పందించండి

  2. అన్నట్టు…

    “ఇక్కడ నేను చెప్పినవి” జరగడం కష్టం అని నా ఉద్దేశ్యం. అంతేగానీ, అన్నీ ఇష్టమని కాదు. ఉదాహరణకి, మళ్ళీ రాజశేఖరరెడ్డి సియం అవ్వడం చూడాలని లేదు. కానీ, చంద్రబాబు ఒక్కసారి “my mistake, sorry” అంటే వినాలనుంది.

    వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — నవంబర్ 23, 2007 @ 1:59 సా. | స్పందించండి

  3. ha ha ha

    వ్యాఖ్య ద్వారా radhika — నవంబర్ 23, 2007 @ 5:53 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: