దిల్ సే …

ఫిబ్రవరి 11, 2008

why will my roommate be a good husband

Filed under: క్రికెట్,మీతో నేను,సరదాకి,biased — శ్రవణ్ @ 8:42 ఉద.

why will my roommate be a good husband
1. ఎంత మంచి ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ అయినా సరే వాడి ధ్యాసంతా ఆ తేజా T.V లో వచ్చే “కమీషనర్ నల్లరాయుడు” అనే డబ్బింగ్ సినిమా మీదే. ఇక అది ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అయితే వాడి ధ్యాసంతా “కొడలు కొట్టింది” అనే సీరియల్ మీదే.
2. రోజుకు పదిసార్లు “ఆ గ్లాసు అక్కడెందుకుంది?” అని అడగందే వాడికి నిద్రపట్టదు. (ఆ గ్లాసు ఎక్కడున్నా సరే).
3. సాయంత్రం ఆరింటి కల్లా ఇంటికి రాకపోతే ఏంజరిగిందో చెప్పలేక చావాలి.
4. వీకెండ్ బయటికి వెళ్తే ఒకగోల — ఎక్ష్‌ప్లైన్ చెయ్యాలి, వెళ్ళక పోతే ఇంకోగోల — వాడి సోది వినాలి.పెళ్ళయితే సుబ్బరంగా ఒకళ్ళకొకళ్ళు ఎక్ష్‌ప్లైన్ చేసుకొంటూ హాయిగా గడిపేస్తారు.
5. అండర్వేర్ కొనటాన్ని కూడా “షాపింగ్” అంటాడు. సరే యేదయినా “షాపింగే” కదా అని కూడా వెళ్తే తిరిగొచ్చేది తర్వాతిరోజే.
ఇలా చెప్పుకుపోతే కొన్ని ఎపిసోడ్‌లుగా రాయొచ్చు.

ఎంటీ, నేనువాడి మీద కసితీర్చుకుంటున్నానని మీ అనుమానమా? You are not completely wrong.

ప్రకటనలు

3 వ్యాఖ్యలు »

  1. మీవాడిలో నేటి భామామణులు మెచ్చే అంశాలు పుష్కలంగా వున్నాయి. ఎవరో ఆ అదృష్టవంతురాలు.

    వ్యాఖ్య ద్వారా Phani — ఫిబ్రవరి 11, 2008 @ 1:21 సా. | స్పందించండి

  2. I disagree. A husband like this will drive his wife nuts .. in staed of other way round .. perhaps that’s what is a good husband!

    వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — ఫిబ్రవరి 11, 2008 @ 5:10 సా. | స్పందించండి

  3. “అండర్వేర్ కొనటాన్ని కూడా “షాపింగ్” అంటాడు” హహహ… కొనడానికి వెళ్ళి అండర్ వేర్ కొంటే స్పూన్ ఫ్రీ అనే ఆఫర్ కోసం వెతకడు కదా… బాగుంది మీ టపా..

    వ్యాఖ్య ద్వారా sukasi — ఫిబ్రవరి 11, 2008 @ 6:49 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: