దిల్ సే …

ఏప్రిల్ 3, 2008

నాకో డౌటు

నాకో డౌటు, హీరోయిన్ల కొలతలు కూడా బయటి కొస్తాయి కానీ, ఈ హీరోల హైట్లు బయటి రావెందుకని?
నాకు తెలిసిన డేటా ఇదీ.

వేణు — 6’3″
మహేష్ బాబు & ఫ్రభాస్  — 6’2″
నాగార్జున & మోహన్‌బాబు — around 6′

నా ఫ్రెండు ఒకడు చిరుకి వీర ఫ్యాను. చిరు హైటు 5’10” అని చెవిలో ఇల్లుకట్టి పోరేవాడు. నాకు మాత్రం చిరు అంతకంటే కా…….స్త తక్కువేమో అని అనిపిస్తుంది. ఇక, జూనియర్ N.T.R, ఉదయ్ కిరణ్, పవన్ కళ్యాణ్ ల గురించి నాకు అస్సలు ఐడియా లేదు.

ప్రకటనలు

3 వ్యాఖ్యలు »

 1. జూనియర్ N.T.R, 5’1″

  వ్యాఖ్య ద్వారా రాజేష్ — ఏప్రిల్ 3, 2008 @ 11:44 ఉద. | స్పందించండి

 2. చిరు 5’11”

  వ్యాఖ్య ద్వారా రాజేష్ — ఏప్రిల్ 3, 2008 @ 11:46 ఉద. | స్పందించండి

 3. chiru 5.7
  balayya 5.7
  mahesh 6.2
  venu 6.2
  prabash 6.1
  chanran teja 5.1
  pawan 5.6
  allu arjun 5.4
  jr ntr 5.5
  uday 5.5
  tarun 5.3

  వ్యాఖ్య ద్వారా chiru — ఏప్రిల్ 18, 2008 @ 3:26 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: