దిల్ సే …

జూలై 7, 2008

ఏం గొనేటట్టు లేదు, ఏందినేటట్టు లేదు

Filed under: మీతో నేను,రాజకీయాలు,unbiased — శ్రవణ్ @ 3:52 సా.
Tags: ,

ఏం గొనేటట్టు లేదు, ఏందినేటట్టు లేదు
రాజిగ! ఒరె రాజిగా!
రాజిగ! ఒరె రాజిగా!
ఏం గొనేటట్టు లేదు, ఏందినేటట్టు లేదు

పప్పుప్పులు గొందమనీ
రోజు కూలి దీస్కబోతే
సేటు జెప్పిన రేటులినీ
దిమ్మదిరిగిబోయినాది

పిలగానికి సీటుకనీ
లోను దీసుకోని బోతె
సీటుకున్న రేటుయినీ
దిమ్మదిరిగిబోయినాది

గల్లి గల్లి బ్రాంది షాపు
తిండికేమొ దిక్కు లేదు
లీటరు నెత్తురు అమ్మితె
పూట గడవ దిక్కు లేదు

ఇందిరమ్మ ఇళ్ళంట
రాజీవుని రోడ్లంట
ముల్లెందుకు దోస్తాన్రు
బిచ్చమెందు కేస్తాన్రు

ఎలచ్చన్ల యేడాదిల
పరిస్థిస్తులె గిట్టుంటే
ఆనక నీసంగతేందొ
సిమ్మాద్రప్పన కెరుక

ఏం గొనేటట్టు లేదు, ఏందినేటట్టు లేదు
రాజిగ! ఒరె రాజిగా!
రాజిగ! ఒరె రాజిగా!
ఏం గొనేటట్టు లేదు, ఏందినేటట్టు లేదు

ప్రకటనలు

8 వ్యాఖ్యలు »

 1. very nice one great one on current stage of a human being.keep writing

  వ్యాఖ్య ద్వారా kranthi — జూలై 7, 2008 @ 5:18 సా. | స్పందించండి

 2. Agree

  even for so called softwares 😦

  వ్యాఖ్య ద్వారా chavakiran — జూలై 7, 2008 @ 6:12 సా. | స్పందించండి

 3. Nijam 😦

  వ్యాఖ్య ద్వారా Purnima — జూలై 7, 2008 @ 7:14 సా. | స్పందించండి

 4. ఛాలా ఛ్చాలా బాగుంది.

  వ్యాఖ్య ద్వారా నవీన్ గార్ల — జూలై 7, 2008 @ 10:20 సా. | స్పందించండి

 5. Well Said

  వ్యాఖ్య ద్వారా Niranjan Pulipati — జూలై 8, 2008 @ 3:55 ఉద. | స్పందించండి

 6. సూపర్!!

  వ్యాఖ్య ద్వారా రవి వైజాసత్య — జూలై 8, 2008 @ 5:24 ఉద. | స్పందించండి

 7. @kranthi, kranthi, chavakiran, Purnima, నవీన్ గార్ల, Niranjan Pulipati, రవి వైజాసత్య
  Thank you…
  —శ్రవణ్.

  వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — జూలై 8, 2008 @ 12:13 సా. | స్పందించండి

 8. chala bagundi kavitha

  వ్యాఖ్య ద్వారా surender — ఆగస్ట్ 22, 2008 @ 11:10 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: