దిల్ సే …

ఆగస్ట్ 4, 2008

మరో ప్రస్థానం

Filed under: మీతో నేను,రాజకీయాలు,unbiased — శ్రవణ్ @ 8:25 సా.

మరో ఎలక్షన్,
మరో ఎలక్షన్,
మరో ఎలక్షన్ వచ్చింది!
పదండి తొక్కుక్కు!
పదండి తోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!
కదం తొక్కుతూ,
పదం పాడుతూ,
అంతరాత్మలే లేకుండా-
పదండి పోదాం,
వినబడలేదా
మరో ఎలక్షన్ ఘంటికలు?
పేదవాళ్ళ గుండెనెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు!
దందాల్ జేసీ,
సెజ్జులు చేసీ,
దోచినదంతా తీయండి!
చిరంజీవులూ,
రాఘవులూ, నారాయణలు,
చంద్రబాబులా మనకడ్డంకి?
పదండి తొక్కుక్కు!
పదండి తోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!
ఎముకలు కుళ్లిన,
వయస్సు మళ్లిన,
‘తెలుగు తమ్ములూ’! చావండి!
డబ్బులు చిమ్మే,
సారా పంచే,
నాయకులారా! రారండి!
రాహుల్! రాహుల్!
రాహుల్! రాహుల్!
రాహుల్ రాహులని కదలండి!
మరో ఎలక్షన్,
మహా ఎలక్షన్
రాష్ట్రం నిండా నిండింది!
పదండి తొక్కుక్కు!
పదండి తోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!

ప్రకటనలు

10 వ్యాఖ్యలు »

 1. 🙂 🙂 మళ్ళీ ఇంకోసారి 🙂

  వ్యాఖ్య ద్వారా రాజేంద్ర — ఆగస్ట్ 4, 2008 @ 10:55 సా. | స్పందించండి

 2. బాగుంది మీ మరో ప్రస్థానం.

  వ్యాఖ్య ద్వారా chaitanya — ఆగస్ట్ 5, 2008 @ 5:54 సా. | స్పందించండి

 3. భెషో భేష్ 🙂

  వ్యాఖ్య ద్వారా Naga Muralidhar Namala — ఆగస్ట్ 5, 2008 @ 11:39 సా. | స్పందించండి

 4. బ్లాగు బుక్కులో కంపల్సరీ ఉండాల్సిన ఎంట్రీ ఇది

  వ్యాఖ్య ద్వారా నవీన్ గార్ల — ఆగస్ట్ 12, 2008 @ 9:38 సా. | స్పందించండి

 5. సూపరు

  వ్యాఖ్య ద్వారా జింతాక్ — ఆగస్ట్ 12, 2008 @ 9:39 సా. | స్పందించండి

 6. @ రాజేంద్ర, chaitanya, Naga Muralidhar Namala, జింతాక్ — థాంక్స్ అండీ

  @నవీన్ గార్ల — I am really flattered, let us see how it goes

  వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — ఆగస్ట్ 13, 2008 @ 10:45 ఉద. | స్పందించండి

 7. baagundi 🙂

  వ్యాఖ్య ద్వారా Purnima — సెప్టెంబర్ 11, 2008 @ 12:09 ఉద. | స్పందించండి

 8. […] TOP 10 ప్రచురించిన వర్గము తెలుగు బ్లాగర్లు, రాజకీయాలు, సరదాకి, సినిమాలు — శ్రవణ్ @ 4:46 అపరాహ్నం Tags: హాస్యం * పూరీ without oil * మరో ప్రస్థానం […]

  పింగ్ బ్యాక్ ద్వారా TOP 10 « దిల్ సే … — అక్టోబర్ 17, 2008 @ 7:12 సా. | స్పందించండి

 9. bagundi

  వ్యాఖ్య ద్వారా praneeth — నవంబర్ 3, 2008 @ 7:38 సా. | స్పందించండి

 10. Nijjmgaa…. entha baavundho…. Nenarlu… inkaa marikonni iste(wraste)chaalaa samthosham…

  వ్యాఖ్య ద్వారా balasubramanyam — మార్చి 30, 2009 @ 5:27 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: