దిల్ సే …

ఆగస్ట్ 19, 2008

కాప్షన్ రాయండి — పోటీ

Filed under: హాస్యం — శ్రవణ్ @ 6:09 సా.
ఎంతవారలైనా

20 వ్యాఖ్యలు »

  1. కేక్ పై మొదలు ఏమి పెట్టను??

    వ్యాఖ్య ద్వారా Prashanth M — ఆగస్ట్ 19, 2008 @ 8:14 సా. | స్పందించండి

  2. కళ్ళముందు కేక్ వుంది.వంట్లో సుగర్ కూడా వుంది.దేవుడా ఎంతపని చేసావ్
    వున్న డబ్బులన్నీ కేక్ కే అయిపోయాయి.100 కేండిల్స్ ని ఏమి పెట్టి కొనాలి?

    వ్యాఖ్య ద్వారా radhika — ఆగస్ట్ 19, 2008 @ 8:31 సా. | స్పందించండి

  3. నా అన్న వాళ్ళు లేని నూరేళ్ళ బ్రతుకెందుకు దేవుడా….

    వ్యాఖ్య ద్వారా వికటకవి — ఆగస్ట్ 19, 2008 @ 8:46 సా. | స్పందించండి

  4. ఓహ్ దేవుడా!జనాన్ని పిలవడం మరిచిపోయానే…..

    వ్యాఖ్య ద్వారా ananda — ఆగస్ట్ 19, 2008 @ 9:06 సా. | స్పందించండి

  5. ఇంతకూ దీన్లో చక్కెర వేశానా లేదా!! గుర్తురావాటం లేదే.

    వ్యాఖ్య ద్వారా gsnaveen — ఆగస్ట్ 19, 2008 @ 10:44 సా. | స్పందించండి

  6. పదహారు కొవ్వొత్తులు పెడితే ఎవరయానా ఏమైనా అనుకుంటారా..

    వ్యాఖ్య ద్వారా KRISHNA RAO JALLIPALLI — ఆగస్ట్ 19, 2008 @ 11:22 సా. | స్పందించండి

  7. యిన్నేల్ళ జీవితం మిగిల్చింది యిదెనా….

    వ్యాఖ్య ద్వారా pavan kumar — ఆగస్ట్ 20, 2008 @ 1:21 ఉద. | స్పందించండి

  8. cake nene chesanu… aela tenalalabba???

    వ్యాఖ్య ద్వారా sujji — ఆగస్ట్ 20, 2008 @ 1:39 ఉద. | స్పందించండి

  9. “ఒరేయ్ తాగుబోతు మొగుడా రారా త్వరగా ఈ రోజు నా పుట్టిన రోజు నీఈకోసం వెయిట్ చెయ్యలేక చస్తున్నా…”

    వ్యాఖ్య ద్వారా అశ్విన్ — ఆగస్ట్ 20, 2008 @ 1:59 ఉద. | స్పందించండి

  10. ఇన్నేళ్ళ నుంచి కోసి కోసి చాకు మొద్దు పోయిందో ,లేదా కేకు గట్టిగయ్యిందో గాని కేకు కోస్తామంటే కుదరడంలేదే ఎలా చేయాలిరా భగవంతుడా ?

    వ్యాఖ్య ద్వారా chilamakuru vijayamohan — ఆగస్ట్ 20, 2008 @ 4:50 ఉద. | స్పందించండి

  11. ఈ కేక్ చేసేసరికే చచ్చే చావొచ్చింది. వేరే ఏమీ చేయలేదు. మూడు రోజులు ఇదే తిని గడపాలా?? ఐసింగ్ చేసే ఓపిక కూడా లేదు. ..

    వ్యాఖ్య ద్వారా జ్యోతి — ఆగస్ట్ 20, 2008 @ 11:30 ఉద. | స్పందించండి

  12. అన్నీ వున్నా పంచుకునె తొడు లేని ఈ పరిస్థితి పగవాడికి కూడా వద్దు…

    వ్యాఖ్య ద్వారా vijaya kranthi — ఆగస్ట్ 20, 2008 @ 2:36 సా. | స్పందించండి

  13. ఏ బాకు కూ లొంగని కేకూ, ఎలా మోక్షం కలిగించాలి నీకు?

    వ్యాఖ్య ద్వారా విరజాజి — ఆగస్ట్ 20, 2008 @ 5:38 సా. | స్పందించండి

  14. డబ్బా బయటినించి అలోచిస్తే వచ్చిన కామెంట్స్ తక్కువగా ఉన్నట్లుందే 🙂 . సరే, మా ఫ్రెండు చెప్పిందొకటి ఇక్కడ రాస్తున్నా.

    “ఈ ముసలోడింతే, మనవరాలికోసం కేక్ తెచ్చి కొడుకింట్లో ఇమ్మంటే….”

    వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — ఆగస్ట్ 20, 2008 @ 8:35 సా. | స్పందించండి

  15. ఒకటి: ఇంతకీ నేను ఇక్కడెందుకు కూచ్చున్నట్టు? ఏంటో.. ఈ మధ్య ఏదీ గుర్తుండి చావడం లేదు.

    రెండు: అబ్బాయీ, కోడలూ ఆఫీసుకు పోలేదు, చింటూ బంటీలు కాలేజీకి పోలేదు. ఖర్మ.. వీళ్ళెళ్ళేదెప్పుడు, నేను డిస్కోథెక్కుకు వెళ్ళేదెప్పుడు? పుట్టినరోజు నాడు కూడా ఆలస్యమేనా అని రాజ్ నామీద అలుగుతాడు. ప్చ్, ఎలా ఇప్పుడు?

    వ్యాఖ్య ద్వారా చదువరి — ఆగస్ట్ 20, 2008 @ 11:47 సా. | స్పందించండి

  16. దీంతల్లి… దీని పేరేంటో మర్చిపోయానే ?

    వ్యాఖ్య ద్వారా ప్రవీణ్ గార్లపాటి — ఆగస్ట్ 21, 2008 @ 12:46 ఉద. | స్పందించండి

  17. వికట కవి గారి,పవన్ గారి కామెంట్లు బాగున్నాయి

    వ్యాఖ్య ద్వారా radhika — ఆగస్ట్ 21, 2008 @ 1:01 ఉద. | స్పందించండి

  18. Are Girl Friend unte Bagundedhi !

    వ్యాఖ్య ద్వారా Murali Lakka — సెప్టెంబర్ 8, 2008 @ 11:21 సా. | స్పందించండి

  19. కేకైతె ఉందయ్య రామాహరే. కాని నాకు పడి చావదే రామాహరే.

    వ్యాఖ్య ద్వారా revathi — సెప్టెంబర్ 16, 2008 @ 9:46 సా. | స్పందించండి

  20. ఒకటి రెండు వాఖ్య లు సంద్ర్భానుసారంగా లేవు. మిగతా అన్ని కామెంట్లూ ఓ మాదిరిగానే వున్నాయి. వున్న వాటిలో యీ క్రింది వాఖ్యలు బాగా
    నచ్చాయి.
    sl.no.15/2 శ్రీ చదువరి గారి రెండో కామెంటు కు నా మొదటి ర్యాంకు.
    Sl.no.4, శ్రీ ద్వారా ఆనంద్ గారి వాఖ్య , సందర్భాను సారంగా వుంది.
    శ్రీ G.s . నవీన్ గారి sl.no.5 నంబరు వాఖ్య కూడా సందర్భాను సారంగా వుంది.
    శ్రీ వికట కవి గారి sl.no.3 వాఖ్య హ్రుదయాన్ని ద్రవింప చేసేలా వుంది.
    శ్రీ జల్లిపల్లి క్రిష్నా రావు గారి ఆరో నంబరు వాఖ్య హస్యభరితంగా వుంది.

    వ్యాఖ్య ద్వారా Nutakki Raghavendra Rao — అక్టోబర్ 18, 2009 @ 11:25 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

Leave a reply to revathi స్పందనను రద్దుచేయి

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.