దిల్ సే …

సెప్టెంబర్ 10, 2008

?????

ఈ వార్త ని బ్లాగర్ల దృష్టికి తీసుకొద్దామని అనిపించి మొదలుపెట్టా. టైటిలు ఏమిపెట్టాలో తెలియలేదు. అందుకే ????? తో వదిలేశా. ఈ మధ్య ఇటువంటి విషయాలమీద మన తెలుగు బ్లాగరులలో చర్చలు జరుగుతున్నాయి కదా, ఇంకా ఎందుకు అనిపించింది. ఏందుకో తెలియదు, రాయాలనిపించింది, రాసేశా.

వ్యాఖ్యల్లో మీ భావాలు తెలియపరచలనుకుంటే (దురుసుతనం లేకుండా, కాస్త పద్ధతిగా) తెలపండి.

ప్రకటనలు

4 వ్యాఖ్యలు »

 1. ఈ నిజాల్ని ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. గౌరవప్రదంగా కులవ్యవస్థని కొమ్ముకాస్తున్నవాళ్ళకు ఈ వార్తలు అంతగా రుచించవు. ఇందులోకూడా దళితుల రాజకీయ అజెండా, అగ్రకులాలకు వ్యతిరేకంగా ప్రాపగాండా ఉందనగలరు.
  ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ స్థితి ఇలాగే ఉంది అంటే, హైదరాబాద్ దాటి ప్రపంచాన్ని చూడని చాలా మందికి నమ్మకం కలగదు. అలాంటివారు చెయ్యాల్సిందల్లా, తమ కార్లలో అటు లింగంపల్లి, ఇటు రాజేంద్రనగర్, మరొ వైపు దిల్ షుక్ నగర్ దాటి ఈ కుల వివక్షని ప్రత్యక్షంగా చూడటమే. ఇక నిద్ర నటించేవారిని ఎవ్వరూ కాపాడలేరు. ఈ దేశాన్ని కులవ్యవస్థ/వివక్ష నుంచీ రక్షించడానికి బుద్దుడు, జ్యోతీబాఫూలే, అంబేద్కర్ ఖచ్చితంగా చాలలేదు, ఇక ఎవరొచ్చి దళితుల్ని కాపాడుతారో!?!

  వ్యాఖ్య ద్వారా కె.మహేష్ కుమార్ — సెప్టెంబర్ 10, 2008 @ 11:16 సా. | స్పందించండి

 2. మరీ ఇంత దారుణం కాదు కానీ, తూగోజిల్లా లోని సామర్లకోట అనే ఊరిలో దళితుల శ్మశాన వాటిక కు చేరాలంటే ఒక కాలువ దాటవలసి ఉంటుంది. వర్షాకాల సమయంలో శవాన్ని ట్రాక్టర్ ట్యూబులపై ఉంచి, కాలువ దాటించి ఖననం చేస్తూంటారు.
  కనీసం వర్షా కాలం లోనైనా తమ శవాలను కాలువ ఇవతల ఉన్న శ్మశానంలో ఖననం/దహనం చేసుకోవటానికి వాళ్లు చాలా సంవత్సరాలు గా పోరాటం చేస్తున్నారు కానీ ఫలితం లేకుండా ఉందని పేపర్లో చదివి ఈ 60 సంవత్సరాల స్వాతంత్ర్యం ఈ విషయంలో ఏమీ చెయ్యలేకపోయిందా అని అనిపించింది.

  మంచి పోష్టు.
  మహేష్ గారి ఆవేదన, ఆర్తిని అర్ధం చేసుకోగలుగుతున్నాను.

  బొల్లోజు బాబా

  వ్యాఖ్య ద్వారా bollojubaba — సెప్టెంబర్ 11, 2008 @ 12:08 ఉద. | స్పందించండి

 3. చాలా బాధాకరమైన విషయం. బ్రతికున్నప్పుడే కాక చనిపోయాక కూడా కులం అడ్డుగోడ తొలగలేదన్న మాట. ఈ దళితుడికి డబ్బుంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో?

  వ్యాఖ్య ద్వారా అబ్రకదబ్ర — సెప్టెంబర్ 11, 2008 @ 1:17 ఉద. | స్పందించండి

 4. Brathigundaga dalithunni oka manishiga chuudani samajam vaadu chanipoyaaka chuusthundhaa.

  Kapadda prathi janthuvuni, mokkani mokke janaalu saati manishini manishila chuudaru.

  వ్యాఖ్య ద్వారా naresh — సెప్టెంబర్ 24, 2008 @ 3:38 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: