దిల్ సే …

సెప్టెంబర్ 12, 2008

బ్లా’గోల’

అదన్నమాట విషయం. మొత్తానికి మనవాళ్ళు హాట్ హాట్‌గా చర్చించేందుకు ‘సినిమాలు, కులం, సాహిత్యం కాకుండా ఇంకా కొన్ని విషయాలున్నాయి అని అర్థమయ్యింది.

సరే… శరత్-వీవెన్‌ల సంవాదం విషయంలో నా అభిప్రాయం కూడా చెబుతున్నా. ఈ విషయంలో I am 100% with veeven. శరత్ గారు ఆయన బ్లాగులో ఏమైనా (చెత్తయినా, మంచయినా, విజ్ఞానమయినా, బూతయినా) రాసుకొనేందుకు ఆయనకు నూటికి నూరు శాతం హక్కు ఉంది(నువ్వేంటి చెప్పేది బోడి, అంటారా…-) ). అలాగే అగ్రిగేటర్లకి కూడా.

మనవాళ్ళకి అగ్రిగేటర్లు తక్కువగా ఉన్నందువల్ల వీవెన్‌కి నచ్చనివి కూడలిలో Dispay చేయకుండా… రెడ్‌లిస్టో, బ్రవున్‌లిస్టో అనేసి ఇంకొక ఫీడ్‌లాగా ఇస్తే ఎలా వుంటుంది అనినిపించింది. మీరేమంటారు?

ప్రకటనలు

5 వ్యాఖ్యలు »

 1. నేను కూడా యిదే విషయాన్ని నాగరాజుగారి బ్లగులో వ్యాఖ్యానించాను. మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

  వ్యాఖ్య ద్వారా చంద్ర శేఖర్ కాండ్రు — సెప్టెంబర్ 12, 2008 @ 2:21 సా. | స్పందించండి

 2. మనవాళ్ళకి అగ్రిగేటర్లు … మనవాళ్ళకి? మనకి?
  మనవాళ్ళు అనే అయితే మనవాళ్ళు ఎవరు?

  వ్యాఖ్య ద్వారా Purnima — సెప్టెంబర్ 12, 2008 @ 7:30 సా. | స్పందించండి

 3. మీరూ గోల మొదలుపెట్టారూ! బ్లా’గుల’లు (ఈ పదం అసభ్యమయినది ఏమో నాకు తెలియదు – క్యాజువల్ గా వాడుతుంటాము – అలా అయితే ఈ వ్యాఖ్య తీసేయండి- జాగ్రత్తగా వుండాల్సి వస్తోంది ఈమధ్య – నోటి దురుసుతనం కనపడకుండా ) వున్నంతవరకు ఇటువంటి గోలలు వుంటాయేమో. వీవెన్ నుండి వాదం ఏమీ లేదండి – నొక్కాణింపులు తప్ప – తాను చాలావరకు మౌనంగానే వున్నారు అన్నది ఈమధ్య ఒకరు నాతో గుర్తింపచేసారు. వాదనలు, చర్చలు (కొందరికి రచ్చలు) మా అందరి మధ్యనే – తెరపడేందుకై చూస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మీరు తెర లేపారు – కొంచెం కొత్తగా 🙂

  వ్యాఖ్య ద్వారా Sarath — సెప్టెంబర్ 12, 2008 @ 7:36 సా. | స్పందించండి

 4. కూడలి… ఒక అద్బుత సృష్టి.. నాలాంటి పాఠకులకి ఒక చక్కటి INDEX. ఎ భాద లేకుండా.. ఎ బ్లాగు చదవాలి.. ఎ బ్లాగు SKIP చేయాలి.. గొప్ప ఆలోచన. GOOD TIME SAVER.

  వ్యాఖ్య ద్వారా KRISHNA RAO JALLIPALLI — సెప్టెంబర్ 12, 2008 @ 9:03 సా. | స్పందించండి

 5. @పూర్ణిమ
  “మన వాళ్ళు” —మన తెలుగు బ్లాగర్లు అండీ.

  వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — సెప్టెంబర్ 13, 2008 @ 12:31 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: