దిల్ సే …

ఫిబ్రవరి 11, 2008

వార్తలు

ఈ నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు.
నిన్న జరిగిన వేరు వేరు సంఘటనలలో 173 మంది మరణించారు. మరణించిన వారికి 2 లక్షల చొప్పున ఎక్ష్‌గ్రేషియాని ముఖ్యమంత్రి ప్రకటించారు.
నిన్న వేర్వేరు జిల్లాల్లో సుమారుగా 50 మానభంగాలు జరిగాయి. అన్నింటికీ గత ప్రభుత్వమే కారణమని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు తెలిపారు. ఒక్కొక్కరికి లక్షరూపాయల ఎక్ష్‌గ్రేషియా  ప్రకటించారు.
గుంటూరు జిల్లాలో ఎయిడ్స్ సోకిన వారి సంఖ్య నాలుగింతలు పెరిగింది. ఒక్కొక్కరికీ ముఖ్యమంత్రి ఒక లక్ష రూపాయల ఎక్ష్‌గ్రేషియా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్  పర్యటనలో ఉన్న సోనియాగాంధీ గారు ప్రభుత్వం సాధించిన  అభివ్రుద్ధిని ప్రశంసించారు.

ప్రకటనలు

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.