దిల్ సే …

ఫిబ్రవరి 27, 2008

Mid shot — ఉండవల్లి, రామోజీరావు

ఈ మధ్య ఈ ఉండవల్లీ, రామోజీరావూ గొడవలు (ఒకటి కంటే ఎక్కువ కదా మరి) గురించి వింటూనే ఉన్నాం. బ్లాగుల్లో కొందరు biased గా రాసే అర్టికల్స్ చూస్తే ఒక నాలుగు లైన్లు రాయాలనిపించి రాస్తున్నా.

నాకు అర్థం అయినంతవరకూ ఉండవల్లి అనదలుచుకున్నది ఇదీ. “అంతా చట్ట ప్రకారం (రాజ్యాంగం ప్రకారం) జరుగుతున్నది. కాని కొంత న్యాయం(ధర్మం)గా లేదు”. So simple and so straight forward.

ఉండవల్లికి కొవ్వుబట్టి అయినా అంబేడ్కర్‌ని ఇందులోకి లాగుండాలి, లేదా రామోజీరావుకి అయినా వళ్ళుబలిసి దీన్ని వక్రీకరించి వుండాలి. ఏదేమయినా అంబేడ్కర్‌ని ఇందులోకి లాగటం దారుణం. మిమ్మల్ని మీరు తెలివైన వారుగా అనుకునే కొందరు biased బ్లాగరులారా కాస్త సంయమనం పాటించండి.

off the track : “చట్టా” నికీ “న్యాయా”నికీ తేడా “విజేత” సినిమాలో అనుకుంటా, చిరంజీవి చెప్పినట్టు గుర్తు.

19 వ్యాఖ్యలు »

  1. >> “చట్టా” నికీ “న్యాయా”నికీ తేడా “విజేత” సినిమాలో అనుకుంటా, చిరంజీవి చెప్పినట్టు గుర్తు.
    విజేత సినిమాలో కాదనుకుంటా. అది “ఛాలెంజ్” సినిమాలో. “నేను న్యాయబద్దంగా సంపాదించను….చట్టబద్దంగా సంపాదిస్తాను” అంటాడు.

    నవీన్ గార్ల
    (http://gsnaveen.wordpress.com)

    వ్యాఖ్య ద్వారా నవీన్ గార్ల — ఫిబ్రవరి 27, 2008 @ 10:30 ఉద. | స్పందించండి

  2. నవీన్‌గారూ మీరే రైట్. అది “ఛాలెంజ్”.

    వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — ఫిబ్రవరి 27, 2008 @ 11:43 ఉద. | స్పందించండి

  3. indian constitution gives every body freedom of speech

    వ్యాఖ్య ద్వారా vijay — ఫిబ్రవరి 27, 2008 @ 6:10 సా. | స్పందించండి

  4. freedom of speech

    వ్యాఖ్య ద్వారా vijay — ఫిబ్రవరి 27, 2008 @ 6:10 సా. | స్పందించండి

  5. అసలింతకీ ఆ dialogue కీ ఈ టపాకీ సంబంధమేమి తిరుమలేశా?

    వ్యాఖ్య ద్వారా alEkhya — ఫిబ్రవరి 28, 2008 @ 3:29 ఉద. | స్పందించండి

  6. మన రాజకీయ నాయకుల ప్రవర్తన పదవి రాకపోతే (రేపో మాపో గుంతకు రెడీగా వుండే)వారిచ్చే స్టేట్మెంట్లు చూస్తే దేవుడా ఎందుకు వీరి బ్రతుకు అనిపిస్తుంది.నేను ఇంకా ఈసమాజంలో బ్రతికినందుకు సిగ్గుపడుతున్నా.

    వ్యాఖ్య ద్వారా nivasreddy — మార్చి 4, 2008 @ 11:00 ఉద. | స్పందించండి

  7. డియర్ ప్రెండ్స్ నీతిమంతుడు ఒక్కడు లేడు .ఆదికాండము 6-5 చదవండి.దేవుడు నన్ను ఎంతగా ప్రేమించినా ఇంకా దేవునికి దూరంగా బ్రతుకుతున్నా.లోకంలో ఎంతో
    మంది చస్తున్నారు .నా లాంటి పాపులు ఇంకా బ్రతుకుతున్నారు.సృష్ఠికర్తకు లోబడని
    నా బ్రతుకు వ్యర్ధం.

    వ్యాఖ్య ద్వారా nivasreddy — మార్చి 4, 2008 @ 11:17 ఉద. | స్పందించండి

  8. @nivasreddy గారూ,

    ??????????
    —శ్రవణ్

    వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — మార్చి 4, 2008 @ 12:04 సా. | స్పందించండి

  9. @nivasreddy గారూ,
    It is unfair on your part to post this comment here. It is no way related.

    —Sravan

    వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — మార్చి 4, 2008 @ 1:08 సా. | స్పందించండి

  10. డియర్ శ్రవణ్ ,నాకు ఇంగీలష్ నాలెడ్జ్ లేదు.
    దయతో తెలుగు వ్రాయండి,

    వ్యాఖ్య ద్వారా nivasreddy — మార్చి 4, 2008 @ 1:44 సా. | స్పందించండి

  11. అన్నా ప్రేమించండి ,మీ చుట్టుప్రక్కవాళ్ళని,ఈ లుచ్చా రాజకీయాలో్ పడద్దు.
    9963184571,9949282991

    వ్యాఖ్య ద్వారా nivasreddy — మార్చి 4, 2008 @ 2:09 సా. | స్పందించండి

  12. కామెంట్లు భళేగా ఉన్నాయి! వీటిని కూడా ఓ విధమైన స్పామ్ గా తీసుకోవలసిన రోజు వస్తుందేమో 🙂

    వ్యాఖ్య ద్వారా chavakiran — మార్చి 4, 2008 @ 2:30 సా. | స్పందించండి

  13. చావా కిరణ్ గారు ఒక్క రోజు మా ఏరియాలో వుండండి.శాడిస్ట్ నాకొడుకుల రాజకీయంలో బ్రతుకుతున్నాం.

    వ్యాఖ్య ద్వారా nivasreddy — మార్చి 4, 2008 @ 3:01 సా. | స్పందించండి

  14. :-/

    వ్యాఖ్య ద్వారా radhika — మార్చి 4, 2008 @ 6:28 సా. | స్పందించండి

  15. కొన్ని ఫైల్స్ download చేస్తూ సిస్టమ్ వదిలి వెల్లాను.మా వెధవ శాడిస్ట్ friend వ్రాసిన కామెంట్స్ ను అన్నింటినీ డిలీట్ చెయ్యండి.నా బ్లాగును
    నిర్లక్షంగా వదిలినందుకు నన్ను క్షమించండి.

    వ్యాఖ్య ద్వారా nivasreddy — మార్చి 5, 2008 @ 12:37 ఉద. | స్పందించండి

  16. ఓహ్! అన్యాయమిది.

    వ్యాఖ్య ద్వారా చదువరి — మార్చి 5, 2008 @ 1:18 ఉద. | స్పందించండి

  17. […] సాటి బ్లాగరులను పేర్లు పెట్టకుండా విమర్శించారు. “కొందరు బ్లాగరులు” అని రాస్తూ […]

    పింగ్ బ్యాక్ ద్వారా పొద్దు » Blog Archive » 2008 ఫిబ్రవరి బ్లాగోగులు — మార్చి 5, 2008 @ 5:32 ఉద. | స్పందించండి

  18. good

    వ్యాఖ్య ద్వారా anand — ఏప్రిల్ 15, 2008 @ 8:40 ఉద. | స్పందించండి

  19. […] సాటి బ్లాగరులను పేర్లు పెట్టకుండా విమర్శించారు. “కొందరు బ్లాగరులు” అని రాస్తూ […]

    పింగ్ బ్యాక్ ద్వారా 2008 ఫిబ్రవరి బ్లాగోగులు | Poddu — సెప్టెంబర్ 11, 2011 @ 2:28 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

Leave a reply to పొద్దు » Blog Archive » 2008 ఫిబ్రవరి బ్లాగోగులు స్పందనను రద్దుచేయి

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.